తెలుగు అకాడమి పుస్తక ప్రదర్శన.. 50 శాతం డిస్కౌంట్

హైదరాబాద్ : నగరంలోని తెలుగు అకాడమి చేపట్టిన పుస్తక ప్రదర్శన కొనసాగుతోంది. ఈ నెల 24వ తేదీన ప్రారంభమైన ఈ ప్రదర్శన 30వ తేదీ వరకు కొనసాగనుంది. ఇంటర్, డిగ్రీ, డీఎల్ఎడ్, బీఎడ్, పీజీ, డిక్షనరీలు, మోనోగ్రాఫ్లు, పోటీ పరీక్షల పుస్తకాలతో పాటు ఇతర ప్రచురణలకు 10 శాతం నుంచి 50 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నారు. ఇతర వివరాల కోసం 040-23225215, 23225359 నంబర్లను సంప్రదించగలరు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

