ఒడిశాలో అధికార బీజేపీ నేతలు పేట్రేగి పోతున్నారు. ప్రభుత్వ అధికారులపై తమ కార్యాలయాల్లోనే దాడులకు దిగుతున్నారు. ఓ మున్సిపల్ అధికారిని అంతా చూస్తుండగానే తన చాంబర్ నుంచి గల్లా పట్టి గుంజుకొచ్చి విచక్షణా
Mithun Chakraborty | ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తికి బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) షాక్ ఇచ్చింది. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టారంటూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
Jains protest | జైన దేవాలయం కూల్చివేతపై జైనులు నిరసన తెలిపారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చినప్పటికీ తమ ఆలయాన్ని కూల్చివేశారని మండిపడ్డారు.
మహారాష్ట్ర రాజధాని ముంబైలో (Mumbai) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముంబైలోని కుర్లాలో మున్సిపల్ కార్పొరేషన్‌కు (BMC) చెందిన బెస్ట్ (BEST) బస్సు అదుపుతప్పి పాదచారులపైకి దూసుకెళ్లింది. దీంతో నలుగురు ప్రాణాలు కోల్పోయ�
ముంబైలోని టైమ్స్ టవర్‌లో (Times Tower) భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం 6.30 గంటలకు లోయర్ పరేల్ ప్రాంతంలో ఉన్న టైమ్స్ టవర్స్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి పై అంతస్తులకు వ్యాపించడంతో భార�
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో (Mumbai) వర్షం దంచికొట్టింది. సోమవారం తెల్లవారుజామున మొదలైన వాన ఉదయం 7 గంటలవ వరకు ఏకధాటిగా కురుస్తూనే ఉంది. దీంతో వర్షపు నీరు ముంబై మహానగరాన్ని ముంచెత్తింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి.
మహారాష్ట్ర కాంగ్రెస్‌కు (Congress) వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కేంద్రంలో వరుసగా పదేండ్లపాటు అధికారానికి దూరంగా ఉండటంతోపాటు సాధారణ ఎన్నికల్లో మళ్లీ గెలిచే అవకాశం లేకపోవడం, రాష్ట్రంలో బీజేపీ (BJP) కూటమిక�
మాజీ మంత్రి, శివసేన (ఉద్ధవ్ వర్గం) నేత ఆదిత్య థాక్రేపై (Aaditya Thackeray) మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదుచేశారు. ముంబైలోని (Mumbai) లోయర్ పరేల్‌లో డెలిస్లే బ్రిడ్జి (Delisle Bridge) రెండో క్యారేజీని గురువారం రాత్రి ఆదిత్య థాక్రే ప
ముంబై మాజీ మేయర్ కిశోరి పడ్నేకర్‌కు (Kishori Pednekar) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) నోటీసులు జారీచేసింది. కరోనాతో మరణించిన మృతదేహాల కోసం వాడే బ్యాగుల (Body Bags) కొనుగోలు కుంభకోణం కేసులో ఈ నెల 8న విచారణకు రావాలని ఆదే
Crocodile Inside Swimming Pool | పబ్లిక్ పార్క్‌లోని స్విమ్మింగ్ పూల్‌లో ఒక మొసలి (Crocodile) కనిపించింది. పట్టుకుని బంధించేందుకు ప్రయత్నించిన ఒక సిబ్బందిని అది కరిచింది.
BMC | ఎనకటికి ఎవడో బర్రెను కొనకముందే దాని తలుగు కొన్నాడంట! బృహాన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు చేసిన పని కూడా అదే చందంగా ఉంది. ముంబైలోని బైకుల్లా జూలో జంతువులను ఉంచేందుకు రూ.20 కోట్లు ఖర్చు పెట్టి మరి
ED Raids: బీఎంసీలో 12 వేల కోట్ల స్కామ్‌తో సంబంధం ఉన్న మనీల్యాండరింగ్ కేసులో ఇవాళ ఈడీ సోదాలు చేపట్టింది. ఆ రాష్ట్రానికి చెందిన ఉద్ధవ్, సంజయ్ రౌత్‌ల సన్నిహితులను ఈ కేసులో ఈడీ ప్రశ్నిస్తోంది. ఆ స్కామ్‌ను
Mumbai | ముంబైలో మీజిల్స్ వైరస్ రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తున్నది. మరో 32 మంది చిన్నారులకు వైరస్ సోకిందని బ్రిహిన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) తెలిపింది. దీంతో మొత్తం కేసులు