Dia Mirza: దియా మీర్జా దివాళీ వీడియో డిలీట్ చేసిన బీఎంసీ
Dia Mirza: దివాళీ పటాకుల గురించి బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్టు చేసిన నటి దియా మీర్జా వీడియోను డిలీట్ చేసింది. ఆ వీడియోపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో బీఎంసీ ఆ చర్యకు పాల్పడింది.
ముంబై: దివాళీ పటాకుల గురించి బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్టు చేసిన నటి దియా మీర్జా(Dia Mirza) వీడియోను డిలీట్ చేసింది. ఆ వీడియోపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో బీఎంసీ ఆ చర్యకు పాల్పడింది. కాలుష్య రహిత దివాళీ చేసుకోవాలని వీడియోలో నటి దియా మీర్జా కోరింది. అయితే ముంబై బీజేపీ చీఫ్ అమీత్ సత్నం ఆ వీడియోపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో రాజకీయ వివాదం రేగింది. భారీగా బాణాసంచా కాల్చవద్దు అని, పర్యావరణహితంగా దీపావళిని సెలబ్రేట్ చేసుకోవాలని ఇటీవల ముంబై హైకోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది. కాలుష్య నియంత్రణ కోసం హై కోర్టు ఆ ఆదేశాలు ఇచ్చింది. అయితే దాని ఆధారంగా నటి దియా మీర్జాతో బీఎంసీ ఓ వీడియోను తీసి తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేసింది. మరో వైపు మాధురి దీక్షిత్, క్రికెటర్ రహానే, నటుడు నిశిగంధ వాడ్ మాత్రం ఆన్లైన్లో తమ ప్రచారం కొనసాగిస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- BJP
- BMC
- Dia Mirza
- diwali Video
RELATED ARTICLES
తాజా వార్తలు
Dia Mirza: దియా మీర్జా దివాళీ వీడియో డిలీట్ చేసిన బీఎంసీ
గోతులమయంగా బూర్గంపహాడ్- సారపాక, సారపాక- ఇరవెండి రహదారులు
YS Jagan | ఏపీ ఎన్నికల సంఘంపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
Khawaja Asif | మా దేశ ఫారిన్ పాలసీని నడిపిస్తున్నది సైన్యమే.. ఓపెన్‌గా చెప్పిన పాకిస్థాన్ రక్షణ మంత్రి
రక్తదానం ప్రాణదానంతో సమానం : డీఎస్పీ శివరాం రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

