Home
National
Bombay High Court Directs Bmc To Re Upload Dia Mirza Diwali Firecracker Awareness Video
దియా మీర్జా వీడియోను తిరిగి అప్లోడ్ చేయండి
దీపావళికి ముందు బహిరంగంగా రోడ్లమీద బాణసంచా కాల్చవద్దని సినీ నటి దియా మీర్జా పౌరులను కోరిన ఒక వీడియోపై కొంతమంది బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను బాంబే హైకోర్టు విమర్శించింది.
న్యూఢిల్లీ: దీపావళికి ముందు బహిరంగంగా రోడ్లమీద బాణసంచా కాల్చవద్దని సినీ నటి దియా మీర్జా పౌరులను కోరిన ఒక వీడియోపై కొంతమంది బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను బాంబే హైకోర్టు విమర్శించింది. కొందరు రాజకీయ నాయకులు చేసిన అసంబద్ధ వ్యాఖ్యలపట్ల తాము కలత చెందామని పేర్కొంది. భారత్ ఒక లౌకిక దేశం అని ఆ రాజకీయ నాయకులకు గుర్తుచేసింది.
ప్రజా రహదారులపై బాణసంచా కాల్చకూడదని కోర్టు ఇచ్చిన ఆదేశాల గురించి అవగాహన కల్పించేందుకు బృహన్ ముంబై కార్పొరేషన్ కోరిక మేరకు దియా మీర్జా ఈ వీడియోను రూపొందించారు. అయితే, బీజేపీ నాయకులు ఆమెను హిందూ వ్యతిరేకి అని పేర్కొంటూ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో మున్సిపల్ సంస్థకు చెందిన సోషల్ మీడియా ఖాతా నుంచి ఆ వీడియోను తొలగించారు. మీర్జా వీడియోను తిరిగి అప్లోడ్ చేసి ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించాలని ధర్మాసనం బీఎంసీని ఆదేశించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

