Ajay Devgn | అక్రమ నిర్మాణాల కూల్చివేత.. అజయ్ దేవగణ్‌కు షాక్ ఇచ్చిన బీఎంసీ
AjayDevgn | బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్‌కు ముంబయిలోని మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) నుంచి షాక్ తగిలింది. జుహు ప్రాంతంలోని ఆయన బంగ్లాలో ఎలాంటి అనుమతులు లేకుండా చేపట్టిన అదనపు నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు.

ముంబయిలోని జుహులో ఉన్న కపోల్ సొసైటీలో అజయ్ దేవగణ్‌కు సుమారు 7,802 చదరపు అడుగుల విస్తీర్ణంలో బంగ్లా ఉంది. ఈ భవనంలో గోడల నిర్మాణం, కిటికీల మార్పులు వంటి పనులను ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే చేపట్టారు. దీనిపై గత నెల సెప్టెంబర్ 10నే అధికారులు నోటీసులు జారీ చేసి, పనులు నిలిపివేయాలని హెచ్చరించారు. అయితే అధికారుల ఆదేశాలను పట్టించుకోకుండా పనులు కొనసాగించడంతో, తాజాగా రంగంలోకి దిగిన బీఎంసీ ఆ అనధికార నిర్మాణాలను కూల్చివేసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ajay Devgn | అక్రమ నిర్మాణాల కూల్చివేత.. అజయ్ దేవగణ్‌కు షాక్ ఇచ్చిన బీఎంసీ
Pratima Singh | ఫామ్ పాండ్లతో బహుళ ప్రయోజనాలు.. గడువులోగా పనులు పూర్తి చేయాలి : కలెక్టర్ ప్రతిమా సింగ్
‘పంచాయతీల సమస్యలను పరిష్కరించాలి’
‘కెమిస్ట్రీ వెంకటేశ్వరరావు మృతి కోదాడ పబ్లిక్ క్లబ్‌కు తీరని లోటు’
‘బతుకమ్మ పండుగ ఏర్పాట్లలో వివక్షత తగదు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?