Tabu | టబు, అజయ్ దేవ్గన్ (Ajaydevgn)తో కలిసి నటిస్తున్న తాజా చిత్రం Auron Mein Kahan Dum Tha. నీరజ్‌పాండే రైటర్ కమ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు.
కార్తీ నటించిన బ్లాక్ బస్టర్ ఖైదీ చిత్రానికి అఫీషియల్ హిందీ రీమేక్‌గా వస్తోంది భోళా (Bholaa) . కాగా ఈ సినిమా గురించి ఆసక్తిఅప్డేట్ ఒకటి బీటౌన్ సర్కిల్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.