Amala Paul | ఖైదీ హిందీ రీమేక్‌లో అమలాపాల్.. అజయ్‌దేవ్‌గన్ స్క్రిప్ట్ మార్చాడా..?
కార్తీ నటించిన బ్లాక్ బస్టర్ ఖైదీ చిత్రానికి అఫీషియల్ హిందీ రీమేక్‌గా వస్తోంది భోళా (Bholaa) . కాగా ఈ సినిమా గురించి ఆసక్తిఅప్డేట్ ఒకటి బీటౌన్ సర్కిల్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్గన్ (Ajay Devgn) స్వీయదర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం భోళా (Bholaa) . కార్తీ నటించిన బ్లాక్ బస్టర్ ఖైదీ చిత్రానికి అఫీషియల్ హిందీ రీమేక్‌గా వస్తోంది. టబు కీలక పాత్రలో నటిస్తోంది. 2023 మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. కాగా ఈ సినిమా గురించి ఆసక్తిఅప్డేట్ ఒకటి బీటౌన్ సర్కిల్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
మలయాళ భామ అమలాపాల్ (Amala Paul) ఈ చిత్రంలో స్పెషల్ రోల్ చేస్తోంది. తమిళ్ ఒరిజినల్ వెర్షన్ ఖైదీలో ఫీ మేల్ లీడ్ రోల్ ఉండదు. అయితే హిందీ రీమేక్‌లో అమలాపాల్‌ను తీసుకోవడంతో.. అజయ్ దేవ్గన్ టీం కథలో ఏమైనా మార్పులు చేసిందా..? అంటూ జోరుగా చర్చ నడుస్తోంది. రీమేక్ కథపై ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. అజయ్‌దేవ్‌గన్ దర్శకత్వంలో వస్తున్న నాలుగో సినిమా ఇది.
ఈ చిత్రానికి మొదట ధర్మేంద్ర శర్మను డైరెక్ట్‌గా ప్రకటించారు.. కానీ అనుకోని కారణాల వల్ల అజయ్ దేవ్గన్ దర్శకత్వ బాధ్యతలను తీసుకున్నట్టు టాక్. యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఖైదీ తెలుగు, తమిళ భాషల్లో బాక్సాఫీస్‌ను షేక్ చేసి.. కార్తీ కెరీర్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.
భోళా షూటింగ్ విజువల్స్.. వీడియో
Khoon, paseena, paani…sab baha diya on the #SetsOfBholaa #happyhalloween pic.twitter.com/iS9f8PsASa
— Ajay Devgn (@ajaydevgn) October 31, 2022
Amala Paul to star in Ajay Devgn's 'Bholaa'
Read @ANI Story | https://t.co/fdWqZ30ZuW#AmalaPaul #AjayDevgn #Bholaa #Bollywood #bollywoodnews pic.twitter.com/v9OG3fmSST
— ANI Digital (@ani_digital) November 1, 2022
Read Also: Idhe Idhe lyrical song | తగ్గేదే లే నుంచి ఇదే ఇదే నే రొమాంటిక్ లిరికల్ వీడియో సాంగ్
Read Also: Anu Emmanuel |Nivetha Thomas | మీ ప్రేమాభినాలకు ఎప్పటికీ కృతజ్ఞురాలిని.. నివేదా థామస్
Read Also: Avatar-2 Trailer | విజువల్ వండర్ అవతార్ 2 ట్రైలర్ వచ్చేసింది..వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

