Nivetha Thomas | మీ ప్రేమాభిమానాలకు ఎప్పటికీ కృతజ్ఞురాలిని.. నివేదా థామస్
కోలీవుడ్ భామ నివేదా థామస్ (Nivetha thomas) ఇవాళ 26వ పడిలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా నివేదా థామస్‌కు కోస్టార్లు, ఇండస్ట్రీ స్నేహితులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. హ్యాపీ బర్త్ డే.. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆశిస్తున్నానని వెన్నెల కిశోర్ ట్వీట్ చేశాడు.
జెంటిల్ మెన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది నివేదా థామస్ (Nivetha thomas). ఈ కోలీవుడ్ భామ ఇవాళ 26వ పడిలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా నివేదా థామస్‌కు కోస్టార్లు, ఇండస్ట్రీ స్నేహితులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నివేదా హ్యాపీ బర్త్ డే.. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆశిస్తున్నానని వెన్నెల కిశోర్ ట్వీట్ చేశాడు.
‘ఈ ఏడాది నేర్చుకోవడం, ఎదగడం, మెరుగుపరుచుకోవడం, మార్పు కోసం.. నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి మీ రోజులో కొంత సమయాన్ని కేటాయించిన ప్రతీ ఒక్కరికి, ధన్యవాదాలు. మీ ప్రేమాభిమానాలకు నేను ఎప్పటికీ కృతజ్ఞురాలిని. మీ ప్రేమను సంపాదించడానికి మరింత కష్టపడతాను. మీరు నా ప్రార్థనలలో ఉన్నారు. ప్రేమతో మీ నివేదా..’అంటూ లవ్ ఎమోజీతో ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
గతేడాది వకీల్‌సాబ్ సినిమాతో మంచి బ్రేక్ అందుకుంది నివేదా థామస్. ఈ ఏడాది రెజీనా కసాండ్రాతో కలిసి శాకిని ఢాకిని చిత్రంలో మెరిసింది. ఈ భామ మలయాళంలో ఓ సినిమా చేస్తుండగా.. షూటింగ్ దశలో ఉంది.
Read Also: Idhe Idhe lyrical song | తగ్గేదే లే నుంచి ఇదే ఇదే నే రొమాంటిక్ లిరికల్ వీడియో సాంగ్
Read Also: Avatar-2 Trailer | విజువల్ వండర్ అవతార్ 2 ట్రైలర్ వచ్చేసింది..వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

