వేళాపాళా లేని నిద్రతో గుండెకు ముప్పు అని తాజా అధ్యయనం హెచ్చరించింది. నచ్చిన సమయంలో రోజుకు 7-8 గంటలు నిద్రపోయినా ఫలితముండదని తెలిపింది. ప్రతి రోజూ నిద్రకు ఓ సమయాన్ని నిర్ణయించుకుని, ఆ సమయంలో నిద్రపోకపోతే, గ�
ఒత్తిడి, డీహైడ్రేషన్, నిద్రలేమి మొదలైన వాటి కారణంగా తలనొప్పులు వస్తుంటాయి. అధిక రక్తపోటు (హైపర్ టెన్షన్ లేదా బీపీ) కూడా తీవ్రమైన తలనొప్పికి కారణమవుతుంది. పైగా ఇది మామూలుగా వచ్చే తలనొప్పులకు భిన్నమైంద�
మెనోపాజ్ ఆలస్యమయ్యే మహిళల్లో.. గుండెజబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుందని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. ఇలాంటివారి రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంటాయని, దాంతో వారిలో గుండెజబ్బుల ప్రమాదం తగ్గుతుందని కొలరాడో బౌల్డర
మా బాబు వయసు ఏడు సంవత్సరాలు. రెండేళ్లుగా తరచుగా ముక్కు నుంచి రక్తం కారుతున్నది. రోజూ బాగానే ఉంటాడు. అనారోగ్య సమస్యలేవీ లేవు. అయినా హఠాత్తుగా రక్తం కారుతుంది.
రోజూ కూలీ పనిచేస్తేనే పూట గడిచే ఓ కుటుంబానికి పెద్ద కష్టమే వచ్చిపడింది. తొలిసూరు బిడ్డ గుండె సంబంధిత సమస్యలతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండగా, తల్లడిల్లిపోతున్నది.