అడివి శేష్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ అడ్వెంచర్ ‘డకాయిట్'. మృణాళ్ ఠాకూర్ ఇందులో కథానాయిక. ప్రేమ-ప్రతీకారం నేపథ్యంలో సాగే ఈ చిత్రం ద్వారా షానియల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
అశ్విన్‌బాబు హీరోగా రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ థ్రిల్లర్ ‘వచ్చినవాడు గౌతమ్'. మామిడాల ఎం.ఆర్.కృష్ణ దర్శకుడు. టి.గణపతిరెడ్డి నిర్మాత. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలో విడుదల క�
సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘తెలుసు కదా’. నీరజ కోన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.
విభిన్నమైన కథలను ఎంచుకుంటూ హీరోగా తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నిఖిల్. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘ది ఇండియా హౌస్'. సాయి మంజ్రేకర్ కథానాయిక.
తమన్నా భాటియా ప్రధాన పాత్ర పోషిస్తున్న ప్రెస్టేజియస్ థ్రిల్లర్ ‘ఓదెల 2’. మూడేళ్ల క్రితం వచ్చిన ‘ఓదెల రైల్వే స్టేషన్' సినిమాకు సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి అశోక్ తేజ దర్శకుడు.
నాగచైతన్య ‘తండేల్' చిత్రానికి ప్రారంభం నుంచే హైప్ మొదలైంది. సాయిపల్లవి కథానాయిక కావడం, విడుదలైన దేవిశ్రీ స్వరాలు, ఈ చిత్ర కథ.. ఇవన్నీ సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాయి.