జూలియట్ ప్రతీకారం
అడివి శేష్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ అడ్వెంచర్ ‘డకాయిట్'. మృణాళ్ ఠాకూర్ ఇందులో కథానాయిక. ప్రేమ-ప్రతీకారం నేపథ్యంలో సాగే ఈ చిత్రం ద్వారా షానియల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
అడివి శేష్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ అడ్వెంచర్ ‘డకాయిట్’. మృణాళ్ ఠాకూర్ ఇందులో కథానాయిక. ప్రేమ-ప్రతీకారం నేపథ్యంలో సాగే ఈ చిత్రం ద్వారా షానియల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సుప్రియా యార్లగడ్డ నిర్మాత. డిసెంబర్ 25న సినిమా విడుదలకానుంది. నేడు మృణాళ్ ఠాకూర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఇందులోని ఆమె పవర్ఫుల్ అండ్ ఎమోషనల్ అవతార్‌ని ప్రజెంట్ చేస్తూ ఓ ఇంటెన్స్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
చేతిలో గన్ పట్టుకొని ఎయిమ్ చేస్తున్న మృణాళ్ని ఈ పోస్టర్లో చూడొచ్చు. ఆమె కళ్లల్లో ఆక్రోశం, ముఖంపై చిన్న చిన్న గాయలు, కళ్లలో కన్నీళ్లు.. ఇవన్నీ ఆమె పాత్రలోని ఉద్వేగాన్ని తెలియజేస్తున్నాయి. ఇందులో జూలియట్ అనే పాత్రను మృణాళ్ పోషిస్తున్నారని, పగతో రగిలిపోతూ ఆమె పాత్ర ఉంటుందని, ప్రస్తుతం హైదరాబాద్‌లో లీడ్ యాక్టర్స్‌పై కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, సహ నిర్మాత: సునీల్ నారంగ్, నిర్మాణం అన్నపూర్ణ స్టూడియోస్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalvala Project | ‘కల్వల’పై పట్టింపేది?.. కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టుపై నిర్లక్ష్యం.. మూడేళ్లయినా మరమ్మతులు శూన్యం
Sandeep Kumar: 400మీటర్ల స్ప్రింట్‌లో వరల్డ్ రికార్డు.. సందీప్ కుమార్‌కు స్వర్ణ పతకం
Karimnagar | పరారులో భూ మాఫియా!.. ‘నమస్తే’ కథనంతో వెలుగులోకి కోతిరాంపూర్ భూకబ్జా
Krishnaraj | తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం ..ప్రముఖ నేపథ్య గాయకుడు కృష్ణరాజ్ కన్నుమూత
Anirudh-Kavya | అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి వేడుకల్లో మార్పులు.. నవంబర్ 21న గ్రాండ్ రిసెప్షన్!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

