పెద్దపల్లి మండలం మూలసాల గ్రామానికి చెందిన బిల్ కలెక్టర్, మాజీ సర్పంచ్ మామిడి పద్మ భర్త కొమురయ్య బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు.
ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 12 : రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీలో మంగళవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. హర్షవర్ధన్ అనే వ్యక్తికి ఇంటినెంబర్ కేటాయించే విషయంలో బిల్కలెక్టర్ నరేష్ పె�