ఇంటి నంబర్‌కు 20 వేలు
లంచం తీసుకొంటూ రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపల్ బిల్ కలెక్టర్ మంగళవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. తుర్కయంజాల్‌కు చెం దిన హర్షవర్ధన్ ఇంటి నంబర్ కేటాయించాలని కోరు తూ బిల్‌కలెక్టర్ నరేశను సంప్రదించగా డబ్బులు డిమాండ్ చేశాడు.
- ఏసీబీకి చిక్కిన బిల్‌కలెక్టర్
ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 12 : లంచం తీసుకొంటూ రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపల్ బిల్ కలెక్టర్ మంగళవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. తుర్కయంజాల్‌కు చెం దిన హర్షవర్ధన్ ఇంటి నంబర్ కేటాయించాలని కోరు తూ బిల్‌కలెక్టర్ నరేశను సంప్రదించగా డబ్బులు డిమాండ్ చేశాడు.
ఈ క్రమంలో మంగళవారం బాధితుడు హర్షవర్ధన్ నుంచి రూ.20 వేలు లంచం తీసుకొంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొన్నారు. నరేశ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగి కావటంతో ఈయన వెనుక ఎవరిపాత్ర ఉన్నదనే విషయమై ఏసీబీ అధికారులు మున్సిపల్ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఉన్నతాధికారుల ప్రోద్బలంతో ఆయన పలు అవినీతి అక్రమాలకు పాల్పడినట్టు ఏసీబీ అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. నరేశ్‌ను అదుపులోకి తీసుకొని ఏసీబీ కోర్టులో హాజరుపరిచి, ఆ వెంటనే రిమాండ్‌కు తరలించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Acb
- Bill collector
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

