ఇంటి నంబర్లకు 70 వేలు!
ఇండ్లకు నంబర్లు కేటాయించేందుకు లం చం తీసుకుంటూ మంగళవారం మున్సిపల్, పంచాయతీ అధికారులు ఏసీబీకి పట్టుబడ్డారు. నిర్మల్ పట్టణంలోని ఏఎన్ రెడ్డి కాలనీకి చెం దిన గోపాల్‌రెడ్డి 2023 జనవరిలో కట్టుకు న్న ఇంటికి నంబర్ కోసం బిల్ కలెక్టర్ నవంత్, రె వెన్యూ అధికారి గంగాధర్ 10 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
- లంచం డిమాండ్ చేసిన ఆర్వో, పంచాయతీ కార్యదర్శి, బిల్ కలెక్టర్లు
- రెండుచోట్ల ఏసీబీకి చిక్కిన సిబ్బంది
నిర్మల్ అర్బన్/శంషాబాద్ రూరల్, జనవరి 23: ఇండ్లకు నంబర్లు కేటాయించేందుకు లం చం తీసుకుంటూ మంగళవారం మున్సిపల్, పంచాయతీ అధికారులు ఏసీబీకి పట్టుబడ్డారు. నిర్మల్ పట్టణంలోని ఏఎన్ రెడ్డి కాలనీకి చెం దిన గోపాల్‌రెడ్డి 2023 జనవరిలో కట్టుకు న్న ఇంటికి నంబర్ కోసం బిల్ కలెక్టర్ నవంత్, రె వెన్యూ అధికారి గంగాధర్ 10 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 3,500ను మంగళవారం ఇస్తుండగా వారిని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొనికోర్టుకు తరలించారు.
రంగారెడ్డి జిల్లాలో కార్యదర్శి, బిల్‌కలెక్టర్..
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నర్కూడ గ్రామ పంచాయతీ పరిధిలోని అమ్మపల్లి రెవెన్యూ పరిధిలో విద్యుత్తు శాఖ ఏఈ మధు కుటుంబ సభ్యులకు ప్లాట్లు ఉన్నాయి. వాటిలో నిర్మాణాలు చేసి ఇంటి నంబర్ల కోసం స్థానిక పంచాయతీ కార్యదర్శి లక్ష్మీనర్సిహకు దరఖాస్తు చేసుకున్నారు. ఆయన సూచన మేరకు ఏఈ బిల్‌కలెక్టర్ నాగరాజును కలిస్తే 60 వేలు లంచం డి మాండ్ చేశాడు. మంగళవారం బాధితుడు మధు నర్కూడ కార్యదర్శి, బిల్ కలెక్టర్ నాగరాజుకు 45 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

