Home
bigg boss5
bigg boss5
-
"BB Telugu Grand finale | గోల్డ్ బాక్స్ టెంప్టేషన్ వర్కవుట్ కాలే.."
5 years agoBB Telugu Grand finale | గత సీజన్లో మాదిరి ఈ సారి కూడా కంటెస్టెంట్స్‌ను బిగ్‌బాస్ బాగానే టెంప్ట్ చేశాడు. లక్షలకు లక్షలు ఆఫర్ చేసినా కూడా టాప్ 3 కంటెస్టెంట్స్ వాటి వైపు చూడలేదు. ముందు సిల్వర్ బాక్స్ తీసుకొని నాచురల్ స్టా"బిగ్‌బాస్ షో.. ఈ సీజన్లో అయినా అమ్మాయి గెలుస్తుంది అనుకుంటే.."
5 years agoBigg boss 5 Telugu | ఏమో ఇప్పుడు జరుగుతున్న సీన్ చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మరి. తాజాగా బిగ్‌బాస్ ఐదో సీజన్లో కూడా ఇదే జరిగింది. టాప్ 5 లో ఉన్న ఒకే ఒక అమ్మాయి సిరి ఎలిమినేట్ అయిపోయింది. టాప్ 5 కంటెస్టెంట్స్ నుంచి అందరి"బిగ్ బాస్ హౌస్ నుంచి కాంట్రవర్సీ క్వీన్ అవుట్.."
5 years agoRJ Kajal elimination from bigg boss 5 telugu | బిగ్‌బాస్ 5 తెలుగులో కాంట్రవర్సీ క్వీన్ ఎవరు అంటే మరో అనుమానం లేకుండా అందరూ చెప్పే పేరు ఆర్జే కాజల్. కేవలం ఇది ప్రేక్షకుల అభిప్రాయం కాదు.. ఇంటి సభ్యులు అభిప్రాయం కూడా. నూటికి 90 శాతం మందికి"Kamal Hassan: కరోనా నిబంధనలు ఉల్లంఘించిన కమల్.. సీరియస్ అయిన ప్రభుత్వం"
5 years agoసకల కళావల్లభుడు కమల్ హాసన్ .. అమెరికాకు వెళ్లొచ్చిన తర్వాత కరోనా స్వల్ప లక్షణాలతో ఇబ్బంది పడగా, ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే.. వైద్యుల సూచనలతో క్యారంటైన"Kamal: కుదుటపడుతున్న కమల్ ఆరోగ్యం..శృతి స్పందన ఏంటంటే..!"
5 years agoలోకనాయకుడు కమల్ హాసన్ ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అమెరికాకు వెళ్లి వచ్చిన తర్వాత కమల్‌కు కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో వెంటనే కోవిడ్ టెస్ట్ చేయించుకోగా.. పాజిటివ్ అని తేలింది. దీం�"Bigg Boss: నామినేషన్స్‌లో ఆ ఏడుగురు… ఒక్కరు మాత్రమే సేఫ్"
5 years agoసోమవారం జరిగిన నామినేషన్ ప్రక్రియ చాలా వాడివేడిగా జరిగింది. రవి- సన్నీ, శ్రీరామ్- సన్నీల మధ్య చాలా హాట్ డిస్కషన్స్ జరిగాయి.ముఖ్యంగా సన్నీని టార్గెట్ చేస్తూ హౌజ్‌మేట్స్ గేమ్ ఆడుతున్నారు. అతన"shanmukh: దీప్తి గుర్తొస్తే బయటకు వెళ్లిపో అంటూ షణ్ముఖ్‌కి వార్నింగ్ ఇచ్చిన నాగ్"
5 years agoహౌజ్‌లో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు సిరితో క్లోజ్ గా ఉంటూనే మరోవైపు దీప్తి చాలా గుర్తొస్తుందని బాధపడుతున్నాడు షణ్ముఖ్. ఈ క్రమంలో నాగార్జున షణ్ముఖ్‌ని కన్ఫెషన్ రూంలోకి పిలిచి �"Bigg Boss: హనీమూన్‌కి ప్రియాంక- మానస్.. డాన్ కూతురిగా సిరి"
5 years agoబుల్లితెర బిగ్ రియాలిటీ షో చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం హౌజ్‌లో 9 మంది సభ్యులు ఉండగా, జస్వంత్ సీక్రెట్ రూంలో ఉన్నారు. బుధవారం రోజు బిగ్ బాస్ .. బీబీ హోటల్ అనే కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ ఇచ్చాడ"ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్న బిగ్ బాస్.. జెస్సీ ఇంకా పోలేదండోయ్..!"
5 years agojessie in bigg boss 5 telugu | అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి.. బిగ్ బాస్ షో విషయంలో ఈ పాట ఎప్పుడూ మ్యాచ్ అవుతుంది. ఎందుకంటే ప్రేక్షకులు ఊహించిన దాని కంటే ఎక్కువ ట్విస్టులు ఇవ్వడం బిగ్ బాస్‌కు బాగా అలవాటు. ఇప్పుడు కూడా ఇదే జ�"Bigg Boss: అందరిని పిచ్చోళ్లని చేసి జెస్సీని సీక్రెట్ రూంకి పంపిన బిగ్ బాస్"
5 years agoబిగ్ బాస్ ఆడిన డ్రామాకు ప్రతి ఒక్కరు బిత్తర పోయారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నజస్వంత్ని కన్ఫెషన్ రూంకి పిలిచిన బిగ్ బాస్.. ఆరోగ్య పరిస్థితిని అడిగితెలుసుకున్నారు. ఇప్పుడు ఎలా ఉం�"Anchor ravi | తాను తీసుకున్న గోతిలో తానే పడిపోయిన యాంకర్ రవి.."
5 years agoAnchor ravi in Bigg boss 5 telugu | బిగ్ బాస్ తెలుగు ప్రతి సీజన్లో ఒక తెలివైన ఆటగాడు ఉంటాడు. గత సీజన్లోకి అభి ఆ కోవలోకి వచ్చేవాడే. ఎక్కువగా ఫిజికల్ టాస్క్ జోలికి పోకుండా మైండ్ వాడుతూ తన ఆట కోసం మిగిలిన వాళ్లను వాడుకునేవాడు అ�"Bigg Boss: బొమ్మ ఇక్కడ, పాట ఎక్కడ గేమ్‌లో విజేత ఎవరు?"
5 years agoసండే రోజు నాగార్జున నీలాంబరి సాంగ్‌తో స్టైలిష్ ఎంట్రీ ఇచ్చాడు. సండేను ఫండేగా మార్చడానికి హౌజ్‌మేట్స్‌కి పలు టాస్క్‌లు ఇచ్చారు నాగార్జున. హౌస్‌మేట్స్‌తో ‘బొమ్మ ఇక్కడ, పాట ఎక్కడ?’ అనే గేమ్ ఆడించాడు."bigg boss 5 | ఈ టైమ్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఏంటి బాసూ.. మీరేం చేస్తున్నారో అర్థమవుతుందా..?"
5 years agowild card entry in bigg boss 5 telugu | బిగ్ బాస్ ఎప్పుడు ఎలా ఆలోచిస్తాడో ఊహించడం కష్టం. అందుకే బిగ్ బాస్ ఇల్లు అంటేనే విచిత్రాలకు కేరాఫ్ అడ్రస్. ఇప్పుడు కూడా ఇలాంటిదే జరుగుతుంది. ఈ సీజన్ మొదలై అప్పుడే 11 వారాలు కావొస్తుంది. ఈ వారం �"Bigg Boss: రివేంజ్ తీర్చుకునే అవకాశం ఇవ్వడంతో రెచ్చిపోయిన హౌజ్‌మేట్స్"
5 years agoకెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో సూపర్ హీరోస్ వర్సెస్ సూపర్ విలన్ గేమ్ ఎంత ఆసక్తికరంగా సాగిందో మనం చూశాం. అయితే గేమ్‌లో క్విట్ అని చెప్పేందుకు గాను విచిత్రమైన డ్రింక్స్ తాగించడం మనం చూశాం. అయిత�"బిగ్ బాస్‌లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. ఇద్దరూ ఎవరంటే..?"
5 years agoBigg boss 5 telugu | బిగ్ బాస్ 5 తెలుగు పదో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈవారం ఇంటి నుంచి ఎవరు బయటకు వెళ్తారు అనే విషయంపై సోషల్ మీడియాలో చర్చలు బాగానే జరుగుతున్నాయి. ఇప్పటికే 62 రోజులు పూర్తయింది మరో 45 రోజులు మాత్రమే మిగిల�తాజా వార్తలు
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!















