Andhra King Taluka | టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా దర్శకుడు పి. మహేష్ బాబు (మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్) దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ ఎంటర్టైనర్ 'ఆంధ్రా కింగ్ తాలూకా'.
రవితేజ కథానాయకుడిగా హరీశ్శంకర్ దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్' ఆదివారం హైదరాబాద్లో ప్రారంభమైంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. భా