Alumni meet | పదవ తరగతి పూర్తి చేసుకుని 22 సంవత్సరాలు గడిచిన తర్వాత పూర్వ విద్యార్థులంతా ఒక దగ్గర కలుసుకోవడం ఆనందంగా ఉందని బజార్ హత్నూర్ ఉన్నత పాఠశాలలో చదివిన 2003- 2004 పూర్వ విద్యార్థులు అన్నారు.
Eidgah development | రంజాన్ పండుగ వస్తున్న సందర్భంగా బజార్హత్నూర్లో గల ఈద్గా అభివృద్ధికి సహకరించాలని మండల జామ మసీద్ కమిటీ సభ్యులు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను కోరారు.
Sorghum center | మండల కేంద్రంలో జొన్నల కేంద్రం సబ్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ( Mla Anil Jadav ) కు బజార్ హత్నూర్ రైతులు వినతిపత్రం అందజేశారు.
Sorghum center | బజార్ హత్నూర్ మండలం కేంద్రంలో జొన్నల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని పైలెట్ ప్రజావాణి లో మండల ప్రత్యేక అధికారి మోహన్ కు రైతులు వినతి పత్రం అందజేశారు.