ఎప్పుడెప్పుడా అని ఆడబిడ్డలంతా ఎదురు చూసే బతుకమ్మ పండుగా రానేవచ్చింది. పల్లెపల్లెనా బతుకమ్మ కొలువైంది.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ సంబురాలు ప్రారంభమయ్యాయి.
ఆ బీట్ లేకపోతే గుజరాతీ దాండియా ‘బతుకమ్మ’ను మింగేస్తుంది. దాండియా ఇప్పటికే దేశాన్ని ఆవరించింది. తెలంగాణలో మాత్రం ‘బతుకమ్మ’ సంప్రదాయం దాండియా దాడిని చాలా మట్టుకు నిలువరించింది.
Bathukamma-2022 | బతుకనిచ్చే పండుగ బతుకమ్మ పండుగ సంబురాలు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మను తొలిరోజు ఎంగిలిపూలతో కొలిచారు. తంగేడు, గునుగు, చామంతి, పట�
ఊరి చెరువుగట్టుమీద కాంతులీనుతున్న తల్లి బతుకమ్మలు, చుట్టూ పిల్ల బతుకమ్మలు. ఒక్కో బతుకమ్మ ఒక సింగిడిలా శోభిల్లుతున్నది. అడవి నెమళ్లలా ఆడుతున్న ఆడబిడ్డల వలయ నాట్యాల కదలికలకు కదులుతూ.. వాళ్ల కాళ్లకు చక్కగా
పండుగ పూట సమర్పించే ప్రతి నివేదనలో ఒక పరమార్థం ఉన్నది. బతుకమ్మ ఆట తర్వాత ప్రసాదాన్ని అందరికీ పంచుతారు. ‘పాయసాన్నప్రియా, దధ్యన్నాసక్త హృదయా, ముద్గౌదనాసక్త చిత్తా, హరిద్రాన్నైక రసికా, గుడాన్న ప్రీత మానసా’ �
ప్రకృతిలో మమేకమైన మానవజాతికి ప్రకృతే ఆదిగురువు, దైవసమానం. ప్రకృతి నుంచే జీవించడం నేర్చుకుంటాడు మనిషి. ఆశ్వయుజ మాసంలో ప్రకృతి అంతా పచ్చనికోక కట్టుకొని, రంగురంగుల పూలను జడలో తురుముకొని, ‘దివినున్న ఆ రంగుల
శ్రీ చక్రం విశ్వానికి సూచిక. ఒక వ్యక్తి శ్రీవిద్య ఉపాసకుడితో ‘అదేంటండి! శ్రీ చక్రంలో అన్నీ గజిబిజిగా త్రికోణాలే ఉన్నాయి. విశ్వం వర్తులాకారం కదా ! మరి పొంతన ఎలా కుదురుతుంది?’ అని అడిగాడు. మరో సందర్భంలో దారి�
Bathukamma Festival 2022 | తెలంగాణ సంబురం బతుకమ్మ పండుగ. అడవిపూలే అమ్మవారుగా వెలసే అపురూప దృశ్యం బతుకమ్మలో ఆవిష్కృతం అవుతుంది. జానపద గీతాలే అష్టోత్తరాలుగా, అద్భుత స్తోత్రాలుగా బతుకమ్మ పాటల్లో వినిపిస్తాయి.