ఎంగిలిపూలతో బతుకమ్మ వేడుకలు షురూ..
Bathukamma-2022 | బతుకనిచ్చే పండుగ బతుకమ్మ పండుగ సంబురాలు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మను తొలిరోజు ఎంగిలిపూలతో కొలిచారు. తంగేడు, గునుగు, చామంతి, పట్టుగుచ్చులు ఇలా తీరొక్క పువ్వులతో
Bathukamma-2022 | బతుకునిచ్చే పండుగ బతుకమ్మ పండుగ సంబురాలు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మను తొలిరోజు ఎంగిలిపూలతో కొలిచారు. తంగేడు, గునుగు, చామంతి, పట్టుగుచ్చులు ఇలా తీరొక్క పువ్వులతో బతుకమ్మలను అలంకరించారు. సాయంత్రం వేళ్లల్లో గ్రామాలు, పట్టణాల్లోని వీధుల్లోకి తీసుకువచ్చి ఒక్కేసి పువ్వేసి చందమామ.. ఉయ్యాల పాటలు పడుతూ.. చేతులతో చప్పట్లు చరుస్తూ ఆటలాడారు.

చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని ఉయ్యాల పాటలతో హోరెత్తించారు. బతుకమ్మల ఆటలతో తెలంగాణలోని వీధులన్నీ పూల వనాలను తలపించాయి. గత రెండేళ్లుగా కొవిడ్ మహమ్మారి కారణంగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనలేకపోయారు. దీంతో ఈసారి రెట్టింపు ఉత్సాహంతో మహిళలు బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Earthquake | పనామాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత నమోదు..!
Nara Lokesh | ‘రణబాలి’ ట్రైలర్‌పై నారా లోకేష్ ప్రశంసలు.. విజయ్ దేవరకొండ నటనకు ఫిదా!
Rayapol SI | చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదు.. రాయపోల్ ఎస్ఐ స్ట్రాంగ్ వార్నింగ్
Abhijeet Dipke: విమానంలోనే దీప్కే అరెస్టు..
Accident | వలస కూలీల ట్రాక్టర్‌ను ఢీకొన్న టిప్పర్.. ఒకరు మృతి, 32 మందికి గాయాలు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

