బంగ్లాదేశ్లో 13వ పార్లమెంట్ ఎన్నికలకు (Bangladesh Elections) రంగం సిద్ధమవుతున్నది. వచ్చే ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో దేశంలో సాధారణ ఎన్నికల నిర్వహించనున్నట్లు బంగ్లాదేశ్ ఎన్నికల సంఘం ప్రకటించింది.
Muhammad Yunus | బంగ్లాదేశ్ ఎన్నికలపై ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ స్పందించారు. ఈ ఏడాది డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది (2026) జూన్ మధ్య ఎప్పుడైనా ఎన్నికలు జరగొచ్చని చెప్పారు.
Shakib Al Hasan: మగుర-1 నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన షకిబ్.. లక్షా యాభై వేల మెజారిటీతో గెలిచినా క్రికెట్లో మాదిరిగానే రాజకీయాలలో కూడా అతడి వ్యవహార శైలి చర్చనీయాంశమవుతోంది.