తెలంగాణ, కర్ణాటక రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీకి వ్య తిరేకంగా పోరాటం చేయకుండా పరోక్షం గా సహకరిస్తుందని సీపీఎం పొలిట్‌బ్యూ రో సభ్యురాలు బృందా కారత్ మండిపడ్డారు.
B.V. Raghavulu | రాజకీయ స్వార్థం కోసమే జమిలి ఎన్నికల కోసం బీజేపీ ప్రయత్నిస్తున్నదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు(B.V. Raghavulu )విమర్శించారు.
వక్ఫ్ బోర్డు చట్టాన్ని సవరించవద్దని, ఆ చట్టంలో మార్పులు చేయాలనుకోవడం తగదని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు కేంద్ర ప్రభుత్వానికి స్పష్టంచేశారు.