హైదరాబాద్, జనవరి 24 (నమస్తేతెలంగాణ) : ప్రజాసమస్యల పరిష్కారమే ఎజెండాగా సంగారెడ్డిలో నేటి నుంచి 28 వరకు సీపీఎం రాష్ట్ర నాలుగో మహాసభలు జరుగనున్నాయి. ముఖ్య అతిథులుగా పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకారత్, బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఆహ్వానసం ఘం చైర్మన్ చుక్క రాములు హాజరవుతారు.
26 నుంచి 28 వరకు సంగారెడ్డిలోని గోకుల్ గార్డెన్లో ప్రతినిధుల సభ జరుగుతుంది.