కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆటో డ్రైవర్ల బతుకులు రోడ్డు పాలయ్యాయని తెలంగాణ రాష్ట్ర ఆటో డ్రైవర్స్ యూనియన్స్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌లో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఆటో డ్�
‘సాపాటు ఎటూ లేదు.. పాటైనా పాడు బ్రదర్.. రాజధాని నగరంలో వీధీ వీధీ నీదీ నాదే బ్రదరూ..’ అన్నారు 1980లో వచ్చిన ‘ఆకలి రాజ్యం’ సినిమాలో ఆచార్య ఆత్రేయ. ఆనాడు ఆయన రాసిన ఈ గీతం 2024లో ఆటోవాలాల బతుకుల్లో కాంగ్రెస్ ప్రభుత్�
జిల్లాలోని మండల కేంద్రాల్లో ఆటో కార్మికులు, యూనియన్ ఆధ్వర్యంలో డ్రైవర్లు శుక్రవారం ఆందోళన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన బంద్‌ను పాటించి, రాస్తారోకో చేశారు.
కాంగ్రెస్ సర్కారు ప్రజలకు ఉచిత బస్ ప్రయాణం కల్పించి మా పొట్ట కొడుతున్నదని, మా బతుకులను ఆగం చేస్తున్నదని ఆటో డ్రైవర్లు, ఓనర్స్ యూనియన్స్ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి.