పెద్దపల్లి జిల్లా ధర్మారం పోలీస్ స్టేషన్ లో బదిలీపై వచ్చిన నూతన ఎస్సై ఎంబడి శ్రీకాంత్ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన ఎస్సై ఎం ప్రవీణ్ కుమార్ కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు బదిలీ అయ్యారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల తహసీల్దార్ గా బాణావత్ వనజా నాయక్ శుక్రవారం ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. డిప్యూటీ కలెక్టర్ గ్రూప్-1 అధికారి అయిన వనజ నాయక్ ఓదెల తహసీల్దార్ గా పోస్టింగ్ ఇచ్చారు.
పెగడపల్లి తహసీల్దార్ గా ఆనందకుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ తహసీల్దార్ గా పని చేసిన రవీందర్ నాయక్ లైంగిక వేధింపుల కేసులో అరెస్టై, సస్పెండైన విషయం తెలిసిందే. దీంతో మేడిపల్లి నాయబ్ తహస
సూర్యాపేట ఎస్పీగా కె.నరసింహ జిల్లా కార్యాలయంలో సోమవారం డీఐజీ సన్ ప్రీత్ సింగ్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన ఎస్పీకి ఏఎస్పీలు నాగేశ్వర్రావు, ఏఆర్ ఏఎస్పీ జనార్దన్‌రెడ్డి స్వాగతం పలి�
ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తామని, నేరాల నియంత్రణకు ప్రత్యేక దృష్టి సారిస్తామని కరీంనగర్ నూతన పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం స్పష్టం చేశారు. ఆదిలాబాద్ నుంచి బదిలీపై వచ్చిన ఆయన, ఆదివారం జిల్లా పోలీస్ కార్�