భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు అంచనాకు ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) కోత పెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) దేశ జీడీపీ వృద్ధి 6.5 శాతానికే పరిమితం కావచ్చని బుధవారం పేర్కొన్నది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024-25) భారత వృద్ధి అంచనాల్లో ఎటువంటి మార్పు చేయకుండా 7 శాతంగానే కొనసాగిస్తున్నట్లు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) తెలిపింది. సాధారణానికి మించి వర్షపాతం నమోదు కావచ్చన్�
Interest Rates | ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయిలో కొనసాగుతుండటంతో ఇప్పట్లో వడ్డీరేట్లు తగ్గే అవకాశాలు లేవని ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ హర్ష బంగారి తెలిపారు.
సురక్షితమైన ప్రజారవాణా దిశగా తెలంగాణ అడుగులు వేస్తున్నదని, భద్రతతో కూడిన ప్రజా రవాణాలో హైదరాబాద్ బెస్ట్ సిటీగా అవతరిస్తున్నదని డీజీపీ అంజనీకుమార్ వెల్లడించారు. హైదరాబాద్ బిట్స్ పిలానీ డైరెక్టర్
దేశంలో అతిపెద్ద డయాల్సిస్ కేంద్రాల నిర్వహణ సంస్థ నెఫ్రోప్లస్..తన వ్యాపారాన్ని ఇతర దేశాలకు విస్తరిస్తున్నది. ఉజ్బెకిస్తాన్లో డయాల్సిస్ సెంటర్లను ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది.
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మానవాభివృద్ధి, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, మౌలికవసతుల కల్పన, భారీ పరిశ్రమల ఏర్పాటుకు ఆర్థిక సహకారం....