జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నీలో భారత జట్టు జోరు కొనసాగుతున్నది. గురువారం జరిగిన పోరులో భారత్ 3-1తో జపాన్‌పై విజయం సాధించింది. మన జట్టు తరఫున అరైజీత్ సింగ్ (36వ నిమిషంలో), శ్రద్ధానంద్ తివారీ (39వ ని.లో), ఉత్�
వరుస విజయాలతో అదరగొట్టిన భారత జూనియర్ హాకీ జట్టు.. సుల్తాన్ ఆఫ్ జోహర్ కప్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం గ్రేట్ బ్రిటన్‌తో జరిగిన పోరును భారత్ 5-5తో ‘డ్రా’ చేసుకుంది.