చైనాలోని షాంఘై వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్ -1 టోర్నీలో భాగంగా గురువారం ముగిసిన పురుషుల రికర్వ్ ఆర్చరీ ఈవెంట్లో భారత జట్టు ఫైనల్ చేరింది. తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్‌తో ప�
ఆర్చరీ ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌లో భారత అమ్మాయిలు పసిడి పతకంతో మెరిశారు. ఐర్లాండ్ వేదికగా జరుగుతున్న టోర్నీలో ఐశ్వర్య శర్మ, అదితి, ఏక్తా రాణితో కూడిన భారత జట్టు స్వర్ణం కైవసం చేసుకుంది.
ఆర్చరీ ప్రపంచకప్‌లో తెలుగమ్మాయి జ్యోతి సురేఖతో కూడిన భారత బృందం కాంపౌండ్ విభాగంలో కాంస్య పతకం గెలుచుకుంది. అదితి స్వామి, జ్యోతి సురేఖ, పర్నీత్ కౌర్‌తో కూడిన భారత జట్టు టైబ్రేక్‌లో మెక్సికోను ఓడించింద�
ప్రతిష్ఠాత్మక ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత యువ ఆర్చర్ వెన్నెం జ్యోతి సురేఖ పసిడి వెలుగులు విరజిమ్మింది. శనివారం వేర్వేరు విభాగాల్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తూ రెండు స్వర్ణ పతకాలు సొంతం చేస�
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్1 పోటీలలో కాంపౌండ్ మిక్స్డ్ విభాగంలో భారత జోడీ జ్యోతి సురేఖ-ఓజాస్ దేవతలె స్వర్ణ పోరుకు చేరుకున్నారు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో భారత జోడి మలేసియాకు చెందిన ఫతిన్ నఫ్రతే, మ
ఆర్చరీ ప్రపంచకప్‌లో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ వ్యక్తిగత కాంపౌడ్ విభాగంలో సెమీఫైనల్‌కు దూసుకెళ్లగా.. పురుషుల రికర్వ్ జట్టు తుది పోరుకు అర్హత సాధించింది.
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-3లో భారత ఆర్చర్లు సత్తాచాటారు. తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ ఇప్పటికే రెండు మెడల్స్ (రికర్వ్ వ్యక్తిగత విభాగంలో రజతం, మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో స్వర్ణం) సాధించగా..
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-2లో భారత మిక్స్డ్ జట్టు కాంస్య పతకం కోసం పోటీ పడనుంది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో అభిషేక్ వర్మ-అవ్నీత్ కౌర్ జోడీ.. మెక్సికో జంట చేతిలో పోరాడి ఓడింది. కాంస్య పతక పోరులో నాల�
ఆర్చరీ ప్రపంచ చాంపియన్‌షిప్ యాంక్టన్(అమెరికా): ఆర్చరీ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తెలుగు యువ ఆర్చర్ వెన్నెం జ్యోతిసురేఖ వెండి వెలుగులు విరజిమ్మింది. శనివారం జరిగిన కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంటులో జ
పారిస్ : ఆర్చరీ ప్రపంచ కప్‌లో భారత్ రెండో స్వర్ణం సాధించింది. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఆదివారం జరిగిన వరల్డ్‌కప్ స్టేజ్ 3 లో భారత మహిళల రికర్వ్ టీమ్ గోల్డ్ మెడల్ గెలుచుకుంది. దీపిక కుమారి,
పారిస్: ఆర్చరీ ప్రపంచకప్‌లో భారత స్టార్ ప్లేయర్ అభిషేక్ వర్మ స్వర్ణ పతకంతో మెరిశాడు. ప్రపంచకప్ స్టేజ్-3లో భాగంగా జరిగిన పురుషుల వ్యక్తిగత కాంపౌండ్ విభాగంలో అభిషేక్..అమెరికాకు చెందిన క్రిస్ స్కా
పారిస్: ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్ 3లో భారత మహిళల రికర్వ్ జట్టు పుంజుకుంది. సోమవారం ఇక్కడ జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్లో రెండో స్థానంలో నిలిచింది. దీపికా కుమారి, అంకిత, కోమలికతో కూడిన భారత త్రయం క్వాలిఫి