ముచ్చటగా మూడు
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-3లో భారత ఆర్చర్లు సత్తాచాటారు. తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ ఇప్పటికే రెండు మెడల్స్ (రికర్వ్ వ్యక్తిగత విభాగంలో రజతం, మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో స్వర్ణం) సాధించగా..
- ఆర్చరీ ప్రపంచకప్‌లో మరో రజతం
పారిస్: ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-3లో భారత ఆర్చర్లు సత్తాచాటారు. తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ ఇప్పటికే రెండు మెడల్స్ (రికర్వ్ వ్యక్తిగత విభాగంలో రజతం, మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో స్వర్ణం) సాధించగా.. ఆదివారం మహిళల టీమ్ ఈవెంట్లో దీపిక కుమారి, అంకిత, సిమ్రన్‌జీత్ కౌర్ త్రయం.. రజత పతకం కైవసం చేసుకుంది. తుదిపోరులో దీపిక, అంకిత, సిమ్రన్‌జీత్ బృందం 1-5తో చైనా త్రయం చేతిలో పరాజయం పాలై రెండో స్థానానికి పరిమితమైంది. దీంతో భారత ఆర్చర్లు మూడు పతకాల (ఒక స్వర్ణం, 2 రజతాలు)తో ఈ మెగాటోర్నీని ముగించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

