హాస్పిటల్లో చికిత్సపొందుతున్న మిత్రుడిని పరామర్శించి తిరిగి వెళ్తుండగా ప్రమాదానికి గురై ఇద్దరు యువకులు దుర్మరణం చెందిన ఘటన పెద్దపల్లి (Peddapalli) మండలం అప్పన్నపేట శివారులో గురువారం రాత్రి జరిగింది.
Appannapet PACS | పెద్దపల్లి(Peddapalli) జిల్లాలోని పెద్దపల్లి మండలం అప్పన్నపేట(Appannapet) ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(,PACS ) పాలకమండలి చైర్మన్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం(No-confidence motion) నెగ్గింది.