ఆర్టీఏ అధికారుల అసోసియేషన్ నుంచి ఈ చాలన్ అంటూ వాట్సాప్ గ్రూప్‌లు ఏర్పాటు చేసి.. అందులో .ఏపీకే ఫైల్స్‌ను పంపి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు సైబర్‌నేరగాళ్లు .
వాట్సాప్, ఈ-మెయిల్లతో పాటు ఇతర సోషల్ మీడియా వేదికల్లో షేర్ చేసిన ఏపీకే ఫైల్స్, exe ఫైల్లతో సైబర్ దాడి జరిగే అవకాశమున్నదని హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ దారా కవిత తెలిపారు.
రివార్డ్ పాయింట్ల పేరుతో బ్యాంకు ఎలాంటి లింకులూ పంపదని స్టేట్ బ్యాంక్ ఇండియా (SBI) వెల్లడించింది. ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పదని.. ఎస్ఎంఎస్, వాట్సాప్‌లో వచ్చే లింకులను క్లిక్ చేయవచ్చన