Home
anupamaparameswaran
anupamaparameswaran
-
"Sampath Nandi | కథ ప్రకారమే ఆ సన్నివేశాలు ఉంటాయి.. ‘భోగి’ సినిమాలో హింసపై దర్శకుడు సంపత్ నంది క్లారిటీ!"
2 days agoBhogi Movie | శర్వానంద్ కథానాయకుడిగా, సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'భోగి'. ఈ సినిమాలోని హింసాత్మక సన్నివేశాలపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) వ్యక్తం చేసిన అభ్యంతరాల నే"స్వచ్ఛమైన తెలంగాణ యాసలో మాట్లాడించా!"
3 days agoనా చిన్ననాటి జ్ఞాపకం నుంచి పుట్టిన కథ ఇది. మా ఊరికి 50 కిలోమీటర్ల దూరంలో రామగిరిగుట్ట అనే ఒక ప్రదేశం ఉండేది."Crazy Kalyanam | ఓటీటీలోకి తరుణ్ భాస్కర్ ‘క్రేజీ కళ్యాణం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!"
2 weeks agoAnupama Parameswaran | టాలీవుడ్ యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్, టాలెంటెడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ‘క్రేజీ కళ్యాణం’."Anupama Parameswaran | నాతో క్షమాపణలు చెప్పించారు.. ఇప్పుడు అవే పనులు బహిరంగంగా చేస్తున్నారు: అనుపమ ఆవేదన!"
4 weeks agoAnupama Parameswaran | ప్రముఖ టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియా వేదికగా పెట్టిన ఒక ఆవేదనభరితమైన పోస్ట్ ప్రస్తుతం సినీ వర్గాల్లోనూ, నెట్టింటనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది."Crazy Kalyanam | ‘క్రేజీ కళ్యాణం’ రివ్యూ.. అనుపమ, తరుణ్ భాస్కర్ల సినిమా ఎలా ఉంది?"
1 month agoCrazy Kalyanam | దసరా పండగ బరిలో నిలిచిన తాజా చిత్రం 'క్రేజీ కళ్యాణం'. అనుపమ పరమేశ్వరన్, నరేశ్ వీకే, తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ రూరల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది."Crazy Kalyanam | అనుపమ, తరుణ్ భాస్కర్ల ‘క్రేజీ కళ్యాణం’ టీజర్ రిలీజ్!"
4 months agoCrazy Kalyanam | యువ నటి అనుపమ పరమేశ్వరన్, నటుడు, దర్శకుడు తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'క్రేజీ కళ్యాణం'."Bhogi Movie | ‘భోగి’ సెట్లో కంటతడి పెట్టించిన శర్వానంద్.. కట్ చెప్పడం మర్చిపోయిన సంపత్ నంది!"
5 months agoSharwanand | చార్మింగ్ స్టార్ శర్వానంద్, మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్లో రూపొందుతున్న పవర్ఫుల్ యాక్షన్ డ్రామా ‘భోగి’పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి."Mareechika Trailer | అనుపమ పరమేశ్వరన్ ‘మరీచిక’ ట్రైలర్ విడుదల"
7 months agoMareechika | టాలీవుడ్ యంగ్ హీరో విరాజ్ అశ్విన్, స్టార్ హీరోయిన్లు రెజీనా కాసాండ్రా, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'మరీచిక' (Mareechika)."Bhogi Movie | చేతిలో క్యారేజీ, మోదుగ ఆకులతో అనుపమ.. ఆకట్టుకుంటున్న ‘భోగి’ ఫస్ట్ లుక్!"
7 months agoAnupama Parameswaran | టాలీవుడ్ నటుడు శర్వానంద్ కథానాయకుడిగా దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తున్న పీరియడ్ యాక్షన్ డ్రామా 'భోగి' (Bhogi)."Crazy Kalyanam | క్రేజీ కళ్యాణం: ‘సూపర్ మ్యాన్’ బాలరాజుగా తరుణ్ భాస్కర్ సందడి!"
9 months agoTharun Bhascker | ఒకవైపు మెగాఫోన్ పట్టి సినిమాలు తెరకెక్కిస్తునే మరోవైపు వరుస సినిమాలు చేసుకుంటుపోతున్నాడు టాలీవుడ్ యువ దర్శకుడు తరుణ్ భాస్కర్."Anupama Parameswaran | బర్త్‌డే స్పెషల్.. మరో ఇంటెన్స్ రోల్లో అనుపమ పరమేశ్వరన్"
9 months agoAnupama Parameswaran | టాలీవుడ్ క్యూట్ సెన్సేషన్, పాన్ ఇండియా నటి అనుపమ పరమేశ్వరన్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే అప్డేట్ అందింది"Anupama Parameswaran | ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైన అనుపమ ‘లాక్డౌన్’.. రిలీజ్ డేట్ ఫిక్స్!"
10 months agoAnupama Parameswaran | మలయాళ నటి అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన ఎమోషనల్ థ్రిల్లర్ ‘లాక్డౌన్’ ఎట్టకేలకు విడుదల తేదీని ప్రకటించింది."Lockdown Trailer | అనుపమ పరమేశ్వరన్ ‘లాక్డౌన్’ ట్రైలర్ విడుదల"
1 year agoLockdown Trailer | మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన ఎమోషనల్ సర్వైవల్ థ్రిల్లర్ 'లాక్డౌన్'. ఈ సినిమాకు ఏ. ఆర్. జీవా దర్శకత్వం వహించగా.. లైకా ప్రోడక్షన్ నిర్మిస్తుంది."Anupama Parameswaran | ఆన్లైన్లో వేధింపులు.. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన అనుపమ పరమేశ్వరన్"
1 year agoAnupama | ప్రముఖ నటి అనుపమ పరమేశ్వరన్ ఆన్లైన్ వేధింపులకు గురైంది. దీంతో ఈ విషయంపై కేరళ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది నటి. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తులపై ఫిర్యాదు చేయగా.. ఈ విషయం గురించి నటి"Bison Movie | 10 రోజుల్లో రూ. 55 కోట్లు.. బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న ధ్రువ్ విక్రమ్ ‘బైసన్’"
1 year agoMariSelvaraj | తమిళ అగ్ర నటుడు విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ ప్రధాన పాత్రలో నటించిన ‘బైసన్’ (Bison) చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.తాజా వార్తలు
Nanna Kutty | ‘నాన్న కుట్టి’ సినిమా రివ్యూ.. విజయ్ ఆంటోనీ ఎమోషనల్ జర్నీ ఆకట్టుకుందా?
RBI Gold Reserves | ఏడాదిలో 165 టన్నుల బంగారం వెనక్కి తెచ్చిన ఆర్బీఐ.. భారత్ వ్యూహమేంటి?
Jagapathi Babu | పనివాళ్ళతో కలిసి భోజనం చేసిన జగపతిబాబు.. స్టార్డమ్ పక్కనపెట్టి మనసులు గెలుచుకుంటున్న విలన్!
Srinivas Goud | ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
RamNagar Fish Market | రామ్‌నగర్ చేపల మార్కెట్లో ఫుడ్ సేఫ్టీ దాడులు.. 40 కిలోల కుళ్లిన చేపలు పట్టివేత!
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ














