క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పొయిటిక్ లవ్ స్టోరీ 18 పేజెస్ (18 pages) ఆడియన్స్ ను ఆకట్టుకుంది. సినిమాకు రోజురోజుకు మంచి స్పందన లభిస్తున్న తరుణంలో ఈ సినిమా సక్సెస్ మీట్ ను నిర్వహించిం�
అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం బట్టర్ ఫ్లై (Butterfly). తాజాగా ఈ ప్రాజెక్ట్ నుంచి అమ్మ (Amma Song) అంటూ సాగే ఎమోషనల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ లాంఛ్ చేశారు.
18 పేజెస్' ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ. యువతకు బాగా కనెక్ట్ అవుతుంది. బ్రేకప్ అయినవాళ్లు కూడా మళ్లీ కలుసుకునేలా ప్రేరణనిస్తుంది అని అన్నారు నిఖిల్ సిద్ధార్థ.
చూడగానే పక్కింటి అమ్మాయిలా అనిపించే నటి అనుపమ పరమేశ్వరన్. కథానాయికగా తనకున్న క్రేజ్‌ను క్యాష్ చేసుకుని హడావుడిగా సినిమాలు చేయడం తనకు ఇష్టం వుండదని అంటున్నదీ అందాలతార.