Anupama Parameswaran | అనుపమ హీరోయిన్ టైప్ కాదు.. నెటిజన్ కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన ప్రేమమ్ బ్యూటీ
Anupama Parameswaran | ఓ వైపు గ్లామర్ పాత్రలు పోషిస్తేనే.. మరోవైపు నటన ప్రాధాన్యమున్న పాత్రలతో మెప్పిస్తుంది మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరణ్. ప్రస్తుతం ఈ బ్యూటీ బ్యాక్ టు బ్యా్క్ సినిమాలతో బిజీగా గడుపుతుంది. తెలుగు, తమిళం, మలయాళం ఇలా పలు భాషల్లో సినిమాలు చేస్తూ తీరిక లేకుండా గడుపుతుంది.
Anupama Parameswaran | ఓ వైపు గ్లామర్ పాత్రలు పోషిస్తేనే.. మరోవైపు నటన ప్రాధాన్యమున్న పాత్రలతో మెప్పిస్తుంది మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరణ్. ప్రస్తుతం ఈ బ్యూటీ బ్యాక్ టు బ్యా్క్ సినిమాలతో బిజీగా గడుపుతుంది. తెలుగు, తమిళం, మలయాళం ఇలా పలు భాషల్లో సినిమాలు చేస్తూ తీరిక లేకుండా గడుపుతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో నాలుగైదు సినిమాలున్నాయి. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ ఓ నెటిజన్ చేసిన కామెంట్ కు తన స్టైల్ లో కౌంటర్ ఇచ్చింది. అనుపమ పెద్ద హీరోయిన్ కాదు.. అందుకే భారీ సినిమాల్లో నటించే అవకాశం రాలేదు. అనుపమ టిక్ టాక్ నటి అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
దానికి అనుపమ స్పందిస్తూ.. అవునన్నా నువ్వన్నది కరక్టే. నేను హీరోయిన్ టైప్ కాదు. యాక్టర్ టైప్ అంటూ నెటిజన్ కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. గతేడాది నాలుగు సినిమాల్లో మెరిసిన ఈ బ్యూటీ ఈ ఏడాది ఇప్పటివరకు ఈ బ్యూటీ నటించిన సినిమా రాలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ టిల్లూ స్క్వేర్ సినిమాలో నటిస్తుంది. సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 15న విడుదల కాబోతుంది. దీనితో పాటుగా రవితేజతో ఈగల్ సినిమా చేస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

