Anupama Parameswaran | సినిమాటోగ్రాఫర్‌గా అనుపమ పరమేశ్వరన్..

Anupama Parameswaran

Anupama Parameswaran ‘రాక్షసుడు’ (Rakshasudu), ‘కార్తికేయ 2’ (Karthikeya 2), ‘18 పేజీస్’ (18 Pages) వంటి చిత్రాలతో కమర్షియల్ సక్సెస్‌తో పాటు నటిగా గుర్తింపు తెచ్చుకుంది మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). ( Photos : Instagram )

వైవిధ్యమైన పాత్రల్లో నటించాలనే ఆలోచనతోనే సినిమాలను ఎంచుకుంటానని చెబుతుంటుంది అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). ( Photos : Instagram )

నటిగానే కాదు గతంలో సహాయ దర్శకురాలిగా పనిచేసిన అనుభవం ఆమెకుంది. అన్నీ కుదిరితే దర్శకత్వం కూడా చేస్తానని గతంలో వెల్లడించింది అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). ( Photos : Instagram )

బహుముఖ ప్రజ్ఞ చూపించాలనే ప్రయత్నంలో అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) తాజాగా ఓ లఘు చిత్రానికి సినిమాటోగ్రఫీ చేసింది. ( Photos : Instagram )

‘ఐ మిస్ యూ’ (I Miss You) అనే షార్ట్ ఫిలింకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసింది అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). ( Photos : Instagram )

ఈ చిత్ర ప్రొడక్షన్ డిజైన్‌లోనూ భాగమైంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). ( Photos : Instagram )

‘ఈ లఘు చిత్రంలో నేను భాగమయ్యే అవకాశం కలిగినందుకు సంతోషిస్తున్నా అని అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) అన్నారు. ( Photos : Instagram )

ఈ స్క్రిప్ట్ చదివినప్పుడు ఎంత ఆనందించానో తెరపై చూస్తున్నప్పుడు కూడా అంతే ఆస్వాదించాను.’ అని ఇన్‌స్టా ద్వారా అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) పేర్కొంది. ( Photos : Instagram )

ప్రస్తుతం ఈ తార సిద్ధు జొన్నలగడ్డ సరసన ‘టిల్లు స్కేర్’ (Tillu Square)తో పాటు తమిళ, మలయాళంలో ఒక్కో చిత్రంలో నటిస్తున్నది.( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
