ఆ యువతి మృతికి ఆమె కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఆమె తండ్రి కారణమంటూ ఆర్ఎస్ఎస్ సభ్యుడు విపిన్ ఆరోపించాడు. అంకితా విషాద మరణంలో ఆమె తండ్రి పెద్ద దోషి అని విమర్శించాడు.
Uttarakhand resort murder case:ఉత్తరాఖండ్ బీజేపీ నేత వినోద్ ఆర్య కొడుకు పుల్కిత్ తన రిసార్ట్లో పనిచేస్తున్న అంకిత భండారి అనే అమ్మాయి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అయితే ఈ కేసులో విచారణ చేపట్టేందుకు సిట్