అమెరికా కాన్సులేట్‌కు చెందిన వస్తువులు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, వాహనాలను వేలం వేసేందుకు అధికారులు సన్నాహాలు చేశారు. బేగంపేట్ నుంచి నానక్ రాంగూడకు కాన్సులేట్ కార్యాలయాన్ని గతేడాదిలో మార్చారు.
హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో నిర్మించిన అమెరికా కాన్సులేట్ నూతన భవనం సోమవారం ప్రారంభమైంది. ఈ సం దర్భంగా కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ హర్షం వ్యక్తం చేశారు. అమెరికా-భారత్ మధ్య ఉన్న వ్యూహాత్