Amazon Prime Day sale : ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ జులై 20న ప్రైమ్ డే సేల్ నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో షియామి, రియల్మీ స్మార్ట్ఫోన్లపై ఆకర్షణీయ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
లేటెస్ట్ స్మార్ట్ఫోన్లలో ఐఫోన్ 14 హాట్ డివైజ్‌గా ఆకట్టుకుంటోంది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ (Amazon Prime Day sale) ఈవెంట్ జరుగుతుండగా ఈ సేల్‌లో యాపిల్ ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్లు, హాట్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి.
అమెజాన్ ప్రైమ్ డే సేల్ (Amazon Prime Day sale) భారత్‌లో జులై 15న ప్రారంభం కానుండగా స్మార్ట్ఫోన్లపై బ్యాంక్ ఆఫర్లు కాకుండా 40 శాతం వరకూ డిస్కౌంట్ ఉంటుందని కంపెనీ వెల్లడించింది.
భారత్‌లో ప్రైమ్ డే సేల్ ఈవెంట్‌ను (Amazon Prime Day sale) నిర్వహించేందుకు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సంసిద్ధమైంది. జులై 15 నుంచి రెండు రోజుల పాటు ఈ సేల్ సాగుతుందని భావిస్తున్నారు.
న్యూఢిల్లీ, జూలై 6: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా మరోసారి ప్రత్యేక విక్రయ ఆఫర్ ప్రకటించింది. ఈ నెల 23 నుంచి 24 వరకు రెండు రోజుల పాటు ‘ప్రైమ్ డే’ సేల్స్ పేరుతో ప్రత్యేక ప్రొగ్రాంను నిర్వహిస్తున్నది. అల�