23 నుంచి అమెజాన్ ప్రైమ్ డే
న్యూఢిల్లీ, జూలై 6: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా మరోసారి ప్రత్యేక విక్రయ ఆఫర్ ప్రకటించింది. ఈ నెల 23 నుంచి 24 వరకు రెండు రోజుల పాటు ‘ప్రైమ్ డే’ సేల్స్ పేరుతో ప్రత్యేక ప్రొగ్రాంను నిర్వహిస్తున్నది. అలాగే మెంబర్ షిప్ ఫీజును మాత్రం 50 శాతం పెంచింది. నూతనంగా సభ్యత్వం తీసుకునేవారు రూ.1,499 చెల్లించాల్సి ఉంటుంది.

గతంలో ఇది రూ.999గా ఉండేది. నెలవారి ప్రైమ్ మెంబర్షిప్ చార్జీని కూడా రూ.129 నుంచి రూ.179కి పెంచింది. ఈ ప్రైమ్ డే సందర్భంగా 30 వేల నూతన ఉత్పత్తులను అందుబాటులో ఉంచినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Realme | రియల్మీ ఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్.. నవంబర్ 16 నుంచి కొత్త విధానం అమల్లోకి!
Digital Dashboard | కేంద్రీయ విద్యాలయ డిజిటల్ డ్యాష్‌బోర్డ్‌ను ప్రారంభించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి
Wildlife Protect | వన్యప్రాణులను కాపాడుకోవడం అందరి బాధ్యత
Kajal Aggarwal | వెంట్రుకవాసిలో తప్పిన మృత్యువు.. 100 అడుగుల క్రేన్ కూలిన వేళ ఏం జరిగిందో చెప్పిన కాజల్ అగర్వాల్!
Tirumala | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శిలాతోరణం వరకు క్యూలైన్లో భక్తులు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!