వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్పై అభిశంసన తీర్మానం కోసం రాజ్యసభలో విపక్ష పార్టీల ఎంపీలు నోటీసు ఇచ్చారు.
స్వతంత్రంగా ఆదాయ వనరులు లేని, కేవలం గృహిణిగా ఉన్న వారి పేరిట వారి భర్తలు కొనుగోలు చేసిన ఆస్తి కుటుంబ ఆస్తిగానే పరిగణించాలని అలహాబాద్ హైకోర్టు పేర్కొన్నది.
Supreme Court | లైంగిక దాడి బాధితురాలి ‘కుండలి’ని పరిశీలించాలని అలహాబాద్ హైకోర్టు లక్నో యూనివర్సిటీ జోత్యిష్యశాస్త్రం విభాగాన్ని ఆదేశించింది. అయితే, ఈ ఆదేశాలపై శనివారం సుప్రీంకోర్టు స్టే విధించింది. హైకోర్టు �
యూపీలోని మథుర జిల్లాలో దళిత కుటుంబాలపై తప్పుడు కేసులు నమోదు చేయడంపై అలహాబాద్ కోర్టు సీరియస్ అయ్యింది. 35 మంది పోలీసు అధికారులపై సీబీఐ విచారణకు ఆదేశించింది.
లక్నో: మసీదుల్లో లౌడ్ స్పీకర్ల ఏర్పాటు, వినియోగం ప్రాథమిక హక్కు కాదని ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ హైకోర్టు తెలిపింది. దీనికి సంబంధించిన ఒక పిటిషన్ను కొట్టివేసింది. గత ఏడాది డిసెంబర్ 3న బదౌన్ జిల్లాకు �