Mirzapur: The Movie | ప్రముఖ వెబ్ సిరీస్‌గా ప్రపంచవ్యాప్తంగా అపారమైన క్రేజ్ సంపాదించుకున్న 'మీర్జాపూర్' ఇప్పుడు వెండితెరపై కూడా అదే జోరును ప్రదర్శిస్తోంది.
Mirzapur The Movie | ఓటీటీలో సంచలన విజయం సాధించి, దేశవ్యాప్తంగా రికార్డులు సృష్టించిన ప్రముఖ వెబ్‌సిరీస్ ‘మీర్జాపూర్’ ఇప్పుడు వెండితెరకు 'మీర్జాపూర్: ది మూవీ' పేరుతో వచ్చింది.
Mirzapur The Movie | భారతీయ ఓటీటీ చరిత్రలో సంచలనం సృష్టించడంతో పాటు అత్యంత ప్రజాదరణ పొందిన క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ 'మిర్జాపూర్' ఇప్పుడు వెండితెరపై అలరించేందుకు సిద్ధమైంది.
Dhanda Nyoliwala | ఓటీటీని షేక్ చేసిన 'మిర్జాపూర్' ఇప్పుడు 'మిర్జాపూర్: ది మూవీ' పేరుతో రాబోతేన్న సంగతి తెలిసిందే. వెబ్ సిరీస్ కంటే ఈ మూవీలో మరింత్ యాక్షన్ ఉండబోతున్నట్లు తెలుస్తుంది.
Mirzapur The Film | ‘లెజెండ్’, ‘పండగ చేస్కో’, ‘సైజ్ జీరో’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన బాలీవుడ్ నటి సోనాల్ చౌహాన్ తాజాగా బంఫర్ ఆఫర్ కొట్టేసింది.