హనుమకొండలోని అక్షర చిట్‌ఫండ్ ప్రధాన కార్యాలయం ఎదుట బాధితులు ఆందోళన నిర్వహించారు. బుధవారం బాలసముద్రంలోని కార్యాలయం వద్దకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బాధితులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.
అక్షర చిట్‌ఫండ్ సంస్థ డైరెక్టర్ పేరాల శ్రీవిద్యను సుబేదారి పోలీసులు అరెస్ట్ చే శారు. ఇన్స్పెక్టర్ రంజిత్ కథనం ప్రకారం.. అక్షర చిట్‌ఫండ్ సంస్థల్లో చీటీ లు వేసిన వందలామందికి గడువు ముగిసినా డబ్బులు
కరీంనగర్ శివారులోని మల్కాపూర్‌కు చెందిన చింతల రాజయ్య అలియాస్ రాజు (49) అనే అక్షర చిట్ ఫండ్ ఏజెంట్ ఆత్మహత్య చేసుకున్నా డు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. రాజు చిట్స్, ఎల్ఐసీ ఏజెంటుగా పనిచేస్తున్నాడు.