దేశంలోని ఇతర మెట్రోల కంటే అధికం శ్వాస, హృదయ, చర్మ సంబంధితవ్యాధులు వచ్చే అవకాశం చిన్నారులకు తీవ్ర ముప్పు హైదరాబాద్, ముంబై, బెంగళూరు, ఢిల్లీలో డైసన్ సర్వే నగరంలోని పలు ప్రాంతాల ఇండ్లల్లో డస్ట్ సేకరణ మీరు
ఇబ్బడి ముబ్బడిగా వాహనాల వాడకం, మితిమీరిపోతున్న పరిశ్రమలు ఫలితంగా నానాటికీ గాలికాలుష్యం పెరిగిపోతున్నది. ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నది. ప్రపంచంలోని అత్యంత కలుషితమైన 30 నగరాల్లో 22 నగరాలకే భారత్కు చెం