ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం జీహెచ్ఎంసీలో అమలుకు నోచుకోలేదు. ఈ నెల 7న అగ్రి వర్సిటీ బోటానికల్ గార్డెన్లో వన మహోత్సవం కార్యక్రమాన్ని అట్టహాసంగా సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించారు.
హెచ్సీయూ కంచగచ్చిబౌలి తరహా ఘటన రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీలో (Agriculture University)లో చోటుచేసుకున్నది. వనమహోత్సవం (Vana Mahotsavam) పేరుతో జేసీబీలతో భారీ వృక్షాలను ప్రభుత్వ తొలగిస్తున్న