AFG vs NAM | పసికూన నమీబియాపై ఆఫ్ఘనిస్థాన్ జట్టు ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది.
AFG vs NAM | ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నమీబియా బ్యాట్స్‌మెన్ తేలిపోయారు. తొలి ఓవర్లోనే ఓపెనర్ క్రెయిగ్ విలియమ్స్ (1) అవుటవగా ఆ తర్వాత ఏ కోశానా నమీబియా బ్యాట్స్‌మెన్ కోలుకోలేదు.
AFG vs NAM | ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో నమీబియా బ్యాట్స్‌మెన్ చెమటోడుస్తున్నారు. 161 టార్గెట్‌తో బరిలోకి దిగిన వారికి తొలి ఓవర్లోనే షాక్ తగిలింది.