ఖమ్మం నగర పాలక సంస్థ (కేఎంసీ) కమిషనర్గా అభిషేక్ అగస్త్య మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవలి ఐఏఎస్ల బదిలీల్లో భాగంగా ఇక్కడ కమిషనర్గా విధులు నిర్వహించిన ఆదర్శ్ సురభి.. వనపర్తి కలెక్టర్గా బదిలీపై �
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా పనిచేస్తున్న అభిషేక్ అగస్త్యను ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
మత్తు పదార్థాలు లేని సమాజాన్ని నిర్మించేందుకు కృషి చేయాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్యా అన్నా రు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నషా
పల్లె ప్రగతికి పాలకవర్గం కృషి చేయాలని, అందుకు ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం అన్ని విధాల సహకారం అందిస్తుందని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్యా అన్నారు.
పారిశుధ్యానికి ప్రాధాన్యత నివ్వాలని అడిషనల్ కలెక్టర్ అభిషేక్ అగస్త్య అధికారులకు సూచించారు. పీర్జాదిగూడ మున్సిపాలిటీ కార్పొరేషన్లో బుధవారం ఆయన పర్యటించారు.