ఏసీబీ వలలో అవినీతి చేప చిక్కింది. ఏసీబీ డీఎస్పీ జగదీశ్ చం దర్ తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్నగర్ మండలం కరక్కాయలగూడెం గ్రామానికి చెందిన ఓ రైతు వారసత్వంగా వచ్చిన భూమి ని తన పేరున మ్యుటేషన్ చేయించారు.
రేషన్ కార్డుకు సంబంధించి అప్లోడ్ ప్రాసెస్ కోసం ఓ టైపిస్టు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన బూర్గంపహాడ్ తహసీల్దార్ కార్యాలయంలో శనివారం చోటు చేసుకుంది.
ఇంటిని ఆన్లైన్లో నమోదు చేయడానికి డబ్బులు డిమాండ్ చేసిన మండలంలోని గొట్టుముక్కల గ్రామ పంచాయతీ కార్యదర్శిని అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఘటనా వివరాలను ఏసీబీ డీఎస్పీ �
ఆదాయానికి మించి అక్రమాస్తులు కూడట్టారన్న ఆరోపణలతో కరీంనగర్ జిల్లా జమ్మికుంట తహసీల్దార్ రజిని ఇంటిపై ఏసీబీ అధికారులు పంజా విసిరారు. హనుమకొండలోని కేఎల్ఎన్రెడ్డి కాలనీలో ఉన్న ఆమె నివాసంలో బుధవారం త�
భూమి రిజిస్ట్రేషన్ కోసం లంచం డిమాండ్ చేసి ఓ సబ్ రిజిస్ట్రార్.. తన కార్యాలయ అటెండర్ ద్వారా రూ.60 వేలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ కే భద్రయ్య తెలిపిన వివరాల
ACB | క్యాస్ట్ ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసిన ఒక ఆటో డ్రైవర్ నుంచి రూ.6 వేలు లంచం తీసుకుంటూ తహసీల్దారు కార్యాలయంలో పనిచేసే జూనియర్ అసిస్టెంట్ దొరికిపోయాడు.
ఏసీబీ దాడులు | జిల్లాలోని కొల్లాపూర్‌లో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. రూ. 12వేలు లంచం తీసుకుంటూ కొల్లాపూర్ తహసీల్దార్ షౌకత్ అలీ, వీఆర్ఏ స్వామి, కంప్యూటర్ ఆపరేటర్ శివ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
యాదాద్రి, జూలై29: ప్లాట్ల రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ఓ వ్యక్తి నుంచి రూ.20 వేలు లంచం తీసుకొంటూ యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ దేవానంద్, మధ్యవర్తి అసిస్టెంట్ డాక్యుమెంట్ రైటర్ ప్రభాకర్‌ను ఏసీబీ అధికార