‘ఇది పక్కా గోదారోళ్ల సినిమా. నవ్వి నవ్వి థియేటర్ల నుంచి బుగ్గలు, పొట్ట నొప్పితో బయటకు వస్తారని గ్యారెంటీగా చెప్పగలను. పిఠాపురంలో ఈ వేడుక జరపడం ఆనందంగా ఉంది. మా సంగీత దర్శకుడు రామ్ మిర్యాలది ఈ ఊరే అని ఇప్ప�
నార్నే నితిన్, నయన్ సారిక జంటగా రూపొందుతోన్న గోదావరి నేపథ్య ప్రేమకథ ‘ఆయ్'. అంజి కె.మణిపుత్ర దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల 15న విడుదల కానుంది.
అగ్ర నటుడు ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఆయ్'. అంజి కే మణిపుత్ర దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. బన్నీవాస్, విద్యా కొప్పినీడి నిర్మాతలు.
గోదావరి బ్యాక్డ్రాప్లో రూపొందుతోన్న ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆయ్'. నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి అంజి కె.మణిపుత్ర దర్శకుడు.
‘మ్యాడ్' చిత్రం ద్వారా మంచి విజయాన్ని అందుకున్న నార్నే నితిన్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘ఆయ్'. ఇది కోనసీమ నేపథ్యంలో సాగే సినిమా అని టైటిల్ చెప్పకనే చెబుతున్నది.
నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆయ్'. అంజి కంచిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు, విద్య కొప్పినీడి నిర్మిస్తున్నారు.