వేసవిలో వస్తున్న ఆయ్
నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆయ్'. అంజి కంచిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు, విద్య కొప్పినీడి నిర్మిస్తున్నారు.
నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆయ్’. అంజి కంచిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు, విద్య కొప్పినీడి నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. వేసవిలో ప్రేక్షకుల ముందుకురానుంది.
ఈ సందర్భంగా సోమవారం దర్శకనిర్మాత, నాయకానాయికల మధ్య జరిగిన సరదా ఫోన్ సంభాషణతో టైటిల్‌ను ప్రకటించారు. గోదావరి జిల్లాల ప్రజలు తరచుగా ఉపయోగించే ‘ఆయ్’ పదం నేపథ్యంలో ఈ సంభాషణ నవ్వుల్ని పూయించింది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను ఈ నెల 7న విడుదల చేయబోతున్నామని, యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఆకట్టుకుంటుందని నిర్మాత బన్నీ వాసు తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సమీర్ కల్యాణి, సంగీతం: రామ్ మిర్యాల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అజయ్ గద్దె, దర్శకుడు: అంజి కంచిపల్లి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

