మంత్రి సత్యవతి | వరద ప్రవాహానికి వాగులో పడి చనిపోయిన తాటి రవి(26) మృతదేహానికి మంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్ ప్రభుత్వ దవాఖాన వద్ద నివాళులు అర్పించారు.
మంత్రి సత్యవతి | మేడారం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ ఆలం రాంమ్మూర్తి గుండె పోటుతో ఆకస్మికంగా మరణించడం పట్ల గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మంత్రి సత్యవతి | సీఎం కేసీఆర్ ఏ లక్ష్యంతో హరితహారం ప్రారంభించారో.. ఆ లక్ష్యం ఫలాలు నేడు మన అనుభవంలో ఉన్నాయని గరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
మంత్రి సత్యవతి | మారుమూల ప్రాంతాల్లోని పేద ప్రజలకు కూడా సీఎం కేసీఆర్ నాయకత్వంలో మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
మంత్రి సత్యవతి | జిల్లాలోని మరిపెడ మండలం తండ ధర్మారంలో ఇటీవల లైంగికదాడికి గురై హత్యకు గురైన మోడు ఉష కుటుంబాన్ని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
మంత్రి సత్యవతి | సీఎం కేసీఆర్ నాయకత్వం, గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ చేపడుతున్న అవగాహన కార్యక్రమాలు ప్రజల్లో మంచి మార్పులు తీసుకొస్తున్నాయి.
తమిళి సై సౌందర్ రాజన్ | తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ జన్మదినం సందర్భంగా గిరిజన, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
మంత్రి సత్యవతి రాథోడ్ | కొవిడ్ మహమ్మారి వల్ల అనేక మంది పిల్లలు తల్లిదండ్రులను కోల్పోతున్నారని, ఎంతోమంది నిరాశ్రయులు అవుతున్నారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆవేదన వ్యక్తం చేశారు.
మంత్రి సత్యవతి | కరోనా కట్టడికి సీఎం కేసీఆర్ దేశంలో ఎవరూ తీసుకోని గొప్ప నిర్ణయాలు తీసుకోవడం సత్ఫలితాలు ఇస్తున్నాయని గిరిజన, సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.