సూర్యాపేట : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కోదాడలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. హుజూర్ నగర్ (మం) మేళ్లచెరువులో ల్యాండ్ కావాల్సిన హెలికాప్టర్ వాతావరణ శాఖ సూచన మేరకు అత్యవసరగా కోదాడలో ల్యాండింగ్ అయింది. కమ్ముకున్న మబ్బులు, గాలివాన నేపధ్యంలో వాతావరణ శాఖ అధికారుల సూచన మేరకు అప్రమత్తమైన పైలట్ అత్యవసరంగా ల్యాండ్ చేశారు. కాగా, మంత్రి కోదాడ నుంచి హుజూర్ నగర్‌కు రోడ్డు మార్గంలో వెళ్లిపోయారు.
ఇవి కూడా చదవండి..
Nambala Keshava Rao | మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు మృతి..?
Trisha | త్రిష నవ్వుకు దాసోహమవ్వాల్సిందే.. ట్రెండింగ్‌లో ప్రమోషనల్ స్టిల్స్
Anuradha | 7 నెలల్లో 25 మందితో పెండ్లి! విలువైన వస్తువులతో ఉడాయింపు